హృదయం గూర్చి క్లుప్తంగా
✍ హృదయం గూర్చి క్లుప్తంగా ✍
1). మోసకరమైన హృదయము. (యిర్మీయా17:9 )
2). ఘోర మైన వ్యాధికలిగిన హృదయము. (యిర్మీయా17:9)
3). దుష్టహృదయము. (యిర్మీయా11:8 )
4). వంచన చేసే హృదయము. (యిర్మీయా14:14)
5). మూర్ఖ హృదయము. (యిర్మీయా 23:17)
6). యెహోవానని నన్నెరుగు హృదయము. (యిర్మీయా 24:7)
7). కుమ్మరించు హృదయము. (విలాప 2:19)
8). గైకొను హృదయము. (సామెతలు 3:1)
9). పట్టుదల కలిగిన హృదయము. (సామెతలు 4:4)
10). గర్వ హృదయము. (సామెతలు 16:5)
11). శుద్ధమైన హృదయము. (కీర్తనల గ్రంథము 24:4)
12). పాపపు హృదయము. (కీర్తనల గ్రంథము 41:6)
13). నలిగిన హృదయము. (కీర్తనల గ్రంథము 51:17)
14). అగాధ హృదయము. (కీర్తనల గ్రంథము 64:6)
15). శోధించే హృదయము. (కీర్తనల గ్రంథము 78:18)
16). కాఠిన్య హృదయము. (కీర్తనల గ్రంథము 81:12)
17). జ్ఞాన హృదయము. (కీర్తనల గ్రంథము 90:12)
18). యదార్థ హృదయము. (కీర్తనల గ్రంథము 97:11)
19). వాడిపోయే హృదయము. (కీర్తనల గ్రంథము 102:4)
20). నిబ్బరము కలిగిన హృదయము. (కీర్తనల గ్రంథము 108:1)
21). పూర్ణ హృదయము. (కీర్తనల గ్రంథము 119:10)
22). నొచ్చుకొనే హృదయము. (నిర్గమకాండము 9:14)
23). చెడు హృదయము. (సామెతలు 26:23)
24). నూతన హృదయము. (యెహెజ్కేలు 36:26)
25). చింపుకొనే హృదయము. యోవేలు 2:13
26). కాపట్య హృదయము. (యిర్మీయా 23:26)
27). వెఱ్ఱి హృదయము. (ప్రసంగి 9:3)
28). సరియైనదికాని హృదయము. (అపొస్తలుల కార్యములు 8:21)
29). మార్పుపొందని హృదయము. (రోమీయులకు 2:5)
30). ఏకహృదయము. (యిర్మియా 32: 39)

Comments
Post a Comment