ఉదయకాల ప్రార్ధన
ఉదయకాల ప్రార్ధన
ప్రేమ స్వరూపి పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన మహానత్తమైన నాముమునకు స్తుతులు స్తోత్రాలు.......
తండ్రి గడచిన కాలమంతయు మీ కృప రెక్కల నీడలోను మీ రక్తపు కోటలోను దాచి ఆయుష్షును ఆరోగ్యము సురక్షితాన్ని క్షేమాన్ని అనుగ్రహించి మరొక శ్రేష్ఠమైన దినములో అడుగుపెట్టుటకు మీరు మా యెడల కృపచూపినందులకై మీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు అర్పించుకుంటున్నాము........
అయ్యా మాదేశ రాష్ట్రాలలో నెమ్మదిని శాంతి సమాధానమును అనుగ్రహించండి పరిపాలిస్తున్న వారికి విశేషమైన మీ కృపనిచ్చి బలపరచి అను నిత్యం దేశ వాసుల యెడల మేలు చేయవలెనను తృష్ణను వారిలో మీరు కలుగజేయండి మీ ప్రజలు మీ బిడ్డలు క్షేమముగా ఉండునట్లు మీ కార్యములను నూతనపరచండి పాడి పంటలను ఉద్యోగ వ్యాపారాలను చేతి వృత్తుల వారిని మీరు దివించండి దేశము సుభిక్షంగా ఉండునట్లు ప్రతి కొదువ కొరతలను తీర్చండి మా దేశ సరిహద్దులను కాపాడి సమాధానమును అనుగ్రహించ౦డి రోగులను స్వస్థత కట్టబడిన ప్రతి కట్లును బంధకలలోను సమస్యల సుడి గుండాలలోను దాస్యమను ప్రతి కాడిని పాపం అనబడిన కాడిని చింత అను కాడిని రోగం అను కాడి మ్రానులను విరుగగొట్టి విడిపించి విడులజేసి విమోచించి నిలువుగా నడువాజేయండి సర్వ స్వతంత్రులిగా మార్చండి..........
అయ్యా ఈ సహవాసములో ఉన్న మీ బిడ్డలు చేస్తున్న జీవన సంబంధమైన ప్రతి పనిలో నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి వారిని వారి కుటుంబ సభ్యులను కూడా ము దివించి బలపరచి ఆశీర్వదించండి వారు వెళ్తున్న మార్గాలలో ఆటంకములన్నింటిని తొలగించి మెట్టగా ఉన్న ప్రతి స్థలములను సరాలము చేసి మీరు వారికి తోడుగా నుండి నడిపించండి ఆయుష్షును ఆరోగ్యమును క్షేమమును సమాధానమును మీ మెండైన నిండైన దీవెనల వర్షము వారి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాము ఏ విధము చేతనైన రక్షణ ద్వారా ప్రారంభించిన మా విశ్వాస జీవితాలను మిలో విజయోత్సవంతో ఊరేగునట్లు కృపననుగ్రహించమని వేడుకుంటున్నాము.......
అపోస్తులు ప్రవక్తలు సువర్తికులు కాపరులు ఉపదేశకులు చేస్తున్న పరిచర్యలను మీరు దివించండి సంఘ క్షేమము నానాటికి విస్తరించునట్లును సరిహద్దు స్థలాలు విశాలపరచబడునట్లును సువార్త ద్వారాలు మెండుగా తెరువబడునట్లును మీ దక్షిణ హస్తాన్ని మీ పరిశుద్ధమైన బాహువును చాపి ఆదుకొనమని వేడుకుంటున్నాము మీ దాసులను వారి కుటుంబాలను సర్వ సమృద్ధితో నింపి బలపరచి మీ సేవలో మీ దాసులు బలముగా వాడబడునట్లు పరలోకసంబంధమైన ప్రకటనల చేతను నవనూతనమైన వాక్కులు చేతను నింపి వాడుకొనమని ప్రార్థిస్తున్నాము...........
సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటు.........
సర్వ ఘనత మహిమ మాన ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని........
నజారేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.........
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Comments
Post a Comment