బైబిల్ సమాచారం

📖 బైబిల్ సమాచారం 📖

బైబిల్ లో జంతువులు & పక్షులు

1.కట్లపాము -- సామెతలు23:32

2.చీమ -- సామెతలు6:6

3.దుప్పి -- ద్వితీయో 14:5

4.కోతి -- 1రాజులు10:22

5.నాగుపాము -- యెషయా11:8

6.గాడిద -- యోహాను12:14,15

7.పొట్టేలు -- నిర్గమ25:5

8కుందేలు -- లేవి11:5

9.గబ్బిలము -- యెషయా2:21

10.ఎలుగుబంటి -- 2రాజులు2:24

11.తేనెటీగ -- న్యాయా14:8

12.నీటి గుఱ్ఱము -- యోబు40:15

13.ఒంటె -- ఆది24:10

14.ఊసరవెల్లి -- లేవీ1:30

15.కొండగొఱ్ఱె -- ద్వితీయో 14:5

16.కోడి -- మత్తయి26:34

17.మిడినాగు -- యెషయా11:8

18.చెరువుకాకి -- లేవి11:17

19.ఓదెకొరుకు -- యెషయా38:14

20.మిడత -- లేవి11:22

21.మొసలి -- యెహెజ్కేలు29:3

22.కుక్క -- న్యాయా7:5,2పేతు2:22

23.పావురము -- ఆది8:8

24.గద్ద -- నిర్గమ19:4;దాని7:4

25.పురుగు -- యోబు7:5

26.చేప -- నిర్గమ7:18;యోన1:17

27.మిన్నల్లి -- 1సమూ24:14

28.ఈగ -- ప్రసంగి10:1

29.పేను -- నిర్గమ8:16-19

30.నక్క -- న్యాయా15:4

31.కప్ప -- నిర్గమ8:2

32.జింక -- ద్యితియో12:15

33.తొండ -- లేవి11:30

34.దోమ -- మత్తయి23:24

35.మేక -- ఆది15:9

36.కుందేలు -- లేవి11:6

37.డేగ -- యోబు39:26

38.సంకుబుడి కొంగ -- లేవి11:18

39.కుకుడుగువ్వ -- లేవి11:19

40.కందిరీగ -- యెహోషువ24:12

41.గుఱ్ఱము -- 1రాజులు23:28

42జలగ -- సామెతలు30:15

43.సివంగి -- ప్రసంగి3:18

44.తెల్లగద్ద -- లేవి11:14

45.చిరుతపులి -- యెషయా11:6

46.గాడ్జిల్ల -- యోబు41:1

47.సింహము -- న్యాయా14:8

48.బల్లి -- లేవి11:29

49.మిడత -- యోవేలు1:4

50.ఎలుక -- యెషయా2:20

51.చిమ్మెట -- యెషయా50:9

52.కంచరగాడిద -- 2సమూ18:9

53.ఏనుగు -- 1రాజులు10:22

54.బైరియను -- లేవి11:14

55.క్రౌంచపక్షి -- లేవి11:13

56.పెద్దబోరువ -- లేవి11:13

57.ఉష్ట్రపక్షి -- విలాప4:3

58.చువ్వపిట్ట -- యెషయా34:14

59.ఎద్దు -- 1సమూ11:7

60.కౌజుపిట్ట -- 1సమూ26:20

61.నెమలి -- 1రాజు10:22

62.గూడబాతు -- కీర్తనలు102:6

63.కారుజింక -- ద్వితి14:5

64.పూరేడు -- నిర్గమ16:13

65.కాకి -- ఆది8:7

66.తేలు -- లూకా10:19

67.పాము -- ఆది3:1

68.గొఱ్ఱె -- ఆది4:2

69.నత్త -- కీర్తన58:8

70.పిచ్చుక -- మత్తయి10:31

71.మంగళకత్తిపిట్ట -- యెష38:14

72.సాలెపురుగు -- యెషయా59:5

73.పంది -- మత్తయి7:6

74..తాబేలు -- లేవి11:29

75.గువ్వ -- ఆది15:9

76.గురుపోతు -- సంఖ్యా23:22

77.ముంగిస -- లేవి11:29

78.తిమింగలం -- ఆది1:21

79.తోడేలు -- యెషయా11:6

Note : ఆశ్చర్యం ఏమిటంటే బైబిల్ లో పిల్లి ప్రస్తావన లేదు

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు