దేవుడు ఎవరు?ఎక్కడ వుంటాడు?అనే ప్రశ్నించే వారికి
🤷♂దేవుడు ఎవరు?ఎక్కడ వుంటాడు?అనే ప్రశ్నించే వారికి
బైబిల్ చెప్పే సమాధానం👉యోహాను సువార్త 1:1
అదియందు వాక్యముండెను ఆవాక్యము దేవుని యొద్ద ఉండెను,వాక్యము దేవుడై యుండెను.
👉యోహాను 1:14
ఆ వాక్యము శరీరధరియై, కృపసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించేను
🤷♂మన మధ్యకు ఎందుకు వచ్చెను?
👉మార్కు సువార్త 10:45
అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చేననెను.
👉1 తిమోతి 1:15
✍పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చేనను...
🤷♂పాపులు ఎవరు?
👉రోమియులకు 3:23
ఏ బేధమును లేదు;అందరును పాపము చేసి దేవుడు.........
🤷♂పాపము చేస్తే ఏమిటి?
👉రోమియులకు 6:23
ఏలయనగా పాపము వలన వచ్చు జితము మరణము ,ఐతే దేవుని కృపవరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము.
🤷♂నిత్యజీవము ఇచ్చుట కొరకు యేసుక్రీస్తు ఏమి చేశాడు?
👉హెబ్రీయులకు2:15
జీవితకాల మంతయు మరణభయముచేత ధస్యమునకు లోబడినవారిని విడిపించుటకును,ఆయన కూడ రక్తమాంసములలో పొలివడాయెను.
👉హెబ్రీయులకు 2:9
దేవుని కృపవలన ఆయన ప్రతి మనుస్యుని కొరకు మరణము అనుభవించేను........
👉1కోరిందియులకు15: 3,4
అదేమనగా,లేఖనములు ప్రకారము క్రీస్తు మన పాపములను నిమిత్తము మృతిపొందెను,సమాధి చేయబడును,లేఖనములు ప్రకారము మూడవ దినమున లేపబడెను.
🤷♂నమ్మలంటావా?
👉రోమియులకు 10:9
యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని,దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయ మందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు.
👉ఆ:పో కార్యములు16:31
ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము,అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు.
🤷♂నమ్మక పోతే?
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
🤷♂శిక్ష ఏమి?
👉ప్రకటన గ్రంధం22:8
అగ్నిగంధకములతో మండు గుండములో పలుపొందుదురు, ఇది రెండవ మరణము.
🤷♂అక్కడ ఎలాఉంటుంది?
👉మత్తయి 24:51
అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటయు నుండును
👉మార్కు 9:48
నరకము వారు పురుగు చవదు, అగ్ని అరదు.
🤷♂నరకమునను ఎలా తప్పించుకోవాలి?
👉హెబ్రీయులకు2:3
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము.....
2కోరిందియులకు6:3
ఇదుగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము,ఇదిగో ఇదే రక్షణ దినము.
🤷♂రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?
👉రోమియులకు10:13
ప్రభువు నామమును బట్టి ప్రార్ధన చేయు వాడేవాడో వాడే రక్షింపబడును
👉యోహాను1:12
తన్ను ఎందురంగి కరించిరో వారికందరికి అనగా తన నమమునందు విశ్వసించినవారికి ,దేవుని పిల్లలగుటకు అధికారము. ఆనుగ్రహించెను🙏
ఈ సువార్తను ఇతరులకు పంచు .అనేకులను దేవుని కొరకు సంపాదించు.
{కీర్తనల గ్రంధంలో వాక్యం ఎలాగ వివరించటం దయచేసి తెలుపగలరు యేసయ్య నామములో ఆమేన్.||🙏
ReplyDelete