THE KING
THE KING
ముద్రణ యంత్రం కనిపెట్టినపుడు ముద్రించిన మొదటి పుస్తకం
బైబిలు.📕
రెండు గ్రహలు మీద చదివిన మొట్టమొదటి గ్రంధం బైబిలు.📕
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాలలో మొదటి
స్థానంలో ఉన్న గ్రంధం బైబిలు.📕
ప్రపంచంలో ఎక్కువ భాషలలోకి తర్జుమా చేసిన గ్రంధం బైబిలు.📕
బైబిలులో భూత,వర్త,భవిష్యత్ కలిగియున్న పరిశుద్దగ్రంధం.
అందుకే బైబిలుకు మరో పేరు ఉంది. BIBLE IS A TIME MACHINE🕒🕓🕑🕜🕠🕕🕡🕙🕤🕣🕗🕤🕘
బైబిలు అందుబాటలో ఉన్నంతగా మరి ఏ పుస్తకము అందుబాటులో లేదు.📕
బైబిలులో ఉన్నంతగా చెప్పబడిన చరిత్ర మరి ఏ గ్రంధంలో చెప్పలేదు.📕
మన భారత దేశానికి స్వాతంత్ర్యమును తీసుకుని వచ్చుటలో మహాత్మా గాంధి కొండ మీద యేసు చేసిన ప్రసంగం నుంచి కొన్ని సూత్రాలు తీసుకుని వాడుకున్నారు.📕
బైబిలు వలె మరి ఏ పుస్తకము లోను అంత అధికమైన ఐక్యత భావం లేదు.📕
బైబిలు భక్తులు చేసిన భక్తి జీవితమే కాదు వారు చేసిన తప్పులను కూడ ఎత్తి చూపిస్తున్నది.📕
ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి.
అందుకే ఈ లోకంలో ఉన్న గ్రంధాలుకు బైబిలు రాజై సింహసనంలో కుర్చోవడం జరిగింది.....

Comments
Post a Comment