ఏ ఒక్కరూ కూడా శ్రమను అనుభవించడానికి ఇష్టపడరు..కానీ
నీకు తెలుసా..
నీ జీవితము లో వచ్చే ప్రతి " శోధన " చాలా విలువైనది అని..?
దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది..!
"శోధన "సహించువాడు ధన్యుడు.!
ఈ మాటలోని అర్దమును గ్రహించావా..?
శోధన లేకపోతే ధన్యత లేదు..!
నిజమే నీ జీవితము లో వచ్చే ప్రతి శ్రమ వెలుతూ వెలుతూ ఒక "బహుమానం " (ధన్యత) ఇచ్చి వెలుతుంది..!
ఉదాహరణ;-
1. అబ్రహము కు ఇస్సాకు ను బహుమానము గా ఇచ్చింది.
2. అబ్రహము ను దేవుడు ఇస్సాకు ను బలికోినప్పుడు ఆ శ్రమ వెలుతు "విశ్వాసులకు తండ్రి " అనే బహుమానము ఇచ్చింది.
3. మోషే అరణ్యములోకి పారిపోయేలా చేసిన శ్రమ.. 40 సం"ల తరువాత ప్రత్యేకంగా దేవుని స్వరమును వినేలా చేసి దేవుని ప్రజలకు నాయకుడు అనే బహుమానము ఇచ్చింది.
4. గొర్రెల కాపరి మరియూ బాలుడైన దావీదు జీవితములో గొలియాతు రూపం లో వచ్చిన శ్రమ వెలుతూ వెలుతూ రాజ సింహాసనం ను బహుమానము గా ఇచ్చింది.
5. యోసేపు జీవితములో వచ్చిన శ్రమ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ని చేసింది.
ఇలా చెప్పుకుంటు వెలితే ..చాలానే ఉన్నాయి .
మిత్రమా సమస్య ని చూచి భయపడకు... నీ సమస్య ద్వారా "దేవుడు నీకు ఏ బహూమానం " ఇవ్వాలనుకుంటున్నారో ఆలోచించు..!
Note:-
కానీ ఆ బహుమానము పొందుకోవాలి అంటే కొంతకాలం కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు..!
సహించినవాడే దేవుని చేతుల మీదుగా బహూమనం పొందుకోనుటకు వారసులు..
Massage From:Jayachandra

Comments
Post a Comment