ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు
దేవుని ఆశీర్వాదములు భౌతికమైనవి వున్నవి (ద్వితి 28)ఆత్మసంబంధమైనవి వున్నవి. కొత్తనిబంధన లో యేసుప్రభువు చెప్పి నట్లుగా భౌతిక దీవెనులు చెడ్డవారికి మంచివారికి అందరికి సమానముగానే అనుగ్రహింప బడును (మత్తయి5:45)ఆరోగ్యము,ఐశ్వర్యము,అధికారము,జ్ఞానము,బలము భౌతికమైనరీతిలో అందరికి నరుల కష్ఠముతో కాకుండా భూమి మీద కృప జూపు దేవుని వలననే లభించు చున్నవి.(యిర్శియా9:24,సామెతలు10:22)
అయితే ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తు నందు ఉన్నవారికి మాత్రమే లభించుచున్నవి. భౌతిక ఆశీర్వాదములు ఈలోకములో మన జీవితకాలమునకు తాత్కాలికంగా ఇవ్వబడితే, ఆత్మీయదీవెనలు శాశ్వతముగా ఇవ్వబడుచున్నవి.దురాశ ను అనుసరించుట వలన లోకములోని భ్రష్ఠత్వమును ఈ వాగ్ధానముల మూలముగాతప్పించుకొని దేవుని స్వభావములో పాలివారు అగునట్లుగా వాటిని అనుగ్రహించెను.(2పేతురు1:4)
దేవునిచేత ఏర్పరచబడుట ఒక ఆశీర్వాదమే ,పాపక్షమాపణ,తనచిత్తమును గూర్చిన మర్మము మనకు ముందే తెలవడం ఆశీర్వాదములే పరలలోకములో ఉన్నవి భూమిమీద వున్నవి సమస్తము క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని దేవుడు నిర్ణయిఃచుకోవడం ఆశీర్వాదమే.మనకు పరిశుధ్ధాత్మను అనుగ్రహించెను.నిత్యజీవము, దేవుని రాజ్యము, నిత్యరక్షణఅనే స్వాస్థ్యము ఏర్పరచబడుట ఆశీర్వాదములే.

Comments
Post a Comment