ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు క్రెస్తవ్యం భారత దేశంలో ఎప్పటినుండి వుందో 

భారత దేశ క్రైస్తవ్యపు పునాదులు ... 
2000 సంవత్సరాల క్రితం నాటివి! 

నెతన్యాహుకు ప్రధాని మోదీ అరుదైన కానుకలు అందజేశారు. భారత్ లో  ఆనాటి యూదులచరిత్రకు సంబంధించిన కళాఖండాలను మోదీ బహుమతిగా ఇచ్చారు. మొదటిది కేరళలోని కొచ్చిన్లో యూదుల చరిత్రను తెలిపే రాగిపలకల ప్రతిరూపం. రెండోది భారతలోని యూదుల వ్యాపారాలను తెలిపే డాక్యుమెంట్తో కూడిన రాగిపలకల ప్రతిరూపం. వీటితో పాటు కేరళలోని పరదేశీ యూదుల సంఘం విరాళంగా ఇచ్చిన తోరా, బంగారంతో పూత పూసిన కిరీటాన్ని మోదీ.. నెతన్యాహుకు కానుకగా ఇచ్చారు. వీటిని చూసి ఇజ్రాయెల్ ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.

భారత దేశంలో క్రైస్తవ్యం అనాదిగా ఉందని భారత దేశ ప్రధాని మోదీయే పరోక్షంగా ఒప్పుకోవడం హర్షణీయం. క్రైస్తవ్యం విదేశే మతం, ఆంగ్లేయులు తెచ్చిన సంస్కృతీ అనే వారి నోర్లు మూయించేందుకు, అవసరమైతే దేశమంతటా ఎక్కడైనా న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టడానికి క్రైస్తవులకు గొప్ప ఆధారం.
భారతదేశం లోకి క్రైస్తవ్యాన్ని బ్రిటీష్ వాడు తీసుకొని వచ్చాడు అని అజ్ఞానంగా మాట్లాడే మతఛాందస్సవాదులు ఇప్పుడు ఏమంటారో 
సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా రెండువేల సంవత్సరాల క్రితం నాటి చారిత్రక ఆధారాలు ఇజ్రాయెల్ ప్రధానికి అందజేసారంటే భారతీయులు అందరూ అందజేసినట్టే

భారత దేశంలో ఉన్న ప్రతీ క్రైస్తవుడు గర్వంగా చెప్పుకొనే శుభవార్త ఇది ప్రతీ ఒక్కరూ షేర్ చెయ్యండి

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

యోబు గ్రంధ వివరణ

ఉదయకాల ప్రార్ధన