రాకడ ముంగుర్తులు

రాకడ ముంగుర్తులు

1.నేనే క్రీస్తు ననువారు వత్తురు (మత్తయి 24 : 5)
2.అబద్ద ప్రవక్తలు వత్తురు (మత్తయి 24 : 11)
3.యుద్ధములు (మత్తయి 24 : 6)
4.కరువులు (మత్తయి 24 : 8)
5.గొప్ప విపత్తులు (లూకా 21 : 10-11)
6.ఉద్యోగములు దొరకవు (జకర్యా 8 : 10)
7.నోవాహు దినమువలె నుండును (మత్తయి 24 : 37-39)
8.తిండి దొరకదు (విలాప వాక్యములు 4 : 5)
9.ఇల్లు కట్టుట, నారు నాటుట ,అమ్ముట (లూకా 17 : 28-30)
10 ధనము విస్తరించుట (యాకోబు 5: 1-10)
11.అక్రమమువృద్ధి (మత్తయి 24: 10)
12.ధైర్యము చెడికూలుదురు (లూకా 21 : 25,26)
13.ఒకనినొకడు అప్పగించును (మత్తయి 24 : 10)
14.వాక్య కరువు (ఆమోసు 3 : 11)
15.తల్లిదండ్రుల వలన, సోదరుల వలన (లూకా 21 : 10-17)
16.మనుష్యుల శవములు రాలుట (యిర్మియా 9 : 22)
17.కల్పననా కథలకు తిరుగు కాలము (2 తిమోతి 4: 3-4)
18.నామకభక్తి (2 తిమోతి 3 : 5)
19.వీధి రథములు (బస్సులు) (నహోము 2 : 4)
20.ప్రవచన అర్ధము చెప్పువారు లేతురు (దానియేలు 12 : 4)
21.యూదుల రాకవలన ఆందోళన (యెహెజ్కే 38 : 16)
22.పరిశుద్ధాత్మ బాప్తిస్మము క్రీస్తు రాకడలో అందరూ పాలుపొందవలెను (అ.కా. 1 : 4-5)
23.అతుకనికాలము (మన కాలము) (దానియేలు 2 : 42)
24.విమానములు (యెష 31 : 5; 60 : 8;) క్రీ. పూ. 713 నెరవేర్పు 1917
25.రేడియో (మత్తయి 10 : 27)
26.సబ్రిన్ (జలాంతరగాం) (హబ 1: 14)
27.త్రెంచెస్ (గోతులు) - (యెష్ 2 : 19) పోయిన యుద్ధకాలములో నెరవేర్పు (బాంబులు వేయగా దాగొనిరి)
28.రాకెట్ (కీర్తన 68 : 17)
29.ప్రేమ చల్లారును (మత్తయి 24 : 12)
30.శాంతి నిరీక్షణ భంగము (యిర్మియా 6 : 14)

Comments

Post a Comment

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు