✳ భయపడవద్దు;
నీ దేవుడైన యెహోవా నీకుతోడైయుండును....✍
" నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును."
( Deuteronomy (ద్వితీయోపదేశకాండము) 20:1 )
👉ఇశ్రాయేలియుల 430 సం!!రాల ఇగుప్తు బానిస బ్రతుకు ముగిసింది.
👉 సర్వశక్తీగల దేవుడు వారిని చూచారు, మోషే నాయకత్వంలో 10 అద్భుతాలతో ఫరో తలను వంచి సుమారు 6 లక్షల కాల్బలము, 20 లక్షల పైగా జనాభాని విమోచించారు. కనానుకి నడిపించటం ప్రారంభించారు. . . .
👉ఇగుప్తు నుండి కనానుకి సులువుగా నడచి వెళ్ళితే సుమారుగా 40 దినాల ప్రయాణం కానీ ఈ ఇశ్రాయేలియులు ఆ 40 దినాల ప్రయాణాన్ని 40 సం!!రాల ప్రయాణంగా మార్చుకున్నారు....
👉 కారణం. . . . ?
▪వారి అవిధేయత,
▪వారి బుద్ధిహీనత
▪వారి లోబడనితనం,
▪ వారి తిరుగుబాటుతనం
▪వారు సనుగుళ్ళు,
▪వారి గోనుగుళ్ళు
▪వారు విడచి వచ్చిన ఇగుప్తు వైపు చూడటం. . . .
▪వారి ముందుండి నడిపిస్తున్న ఆ దేవుడి వేపు చూడకపోవటం. . . .
అంతే కాదు
▪వారి మధ్య వున్న విగ్రహారాధన,
▪వ్యభిచారం.
ఇలా పనికిరాని ఎన్నో కారణాల వల్ల 40 రోజుల ప్రయాణం 40 సం!!రాలుగా మారిపోయింది.
👉విరే.... ఇశ్రాయేలీయులు....
👉ఎవరీ ఇశ్రాయేలీయులు. . . ?
🔺దేవుని సొంత జనాంగము;
🔺దేవుడు ప్రత్యేకపరచుకున్న జనంగము.
🔺దేవుడు అబ్రహాము, ఇస్సాకు,యాకోబులకు చేసిన వాగ్ధనమునకు సమవారసులు;
🔺రాజుల, అధికారుల అహమును, అధికారాన్ని కొట్టివేసి ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన జనాంగము;
🔺ఐగుప్తులో దేవుడు 10 అధ్బుతాలు చేసింది వీరికోసమే,
🔺ఎర్రసముద్రాన్ని రెండుగా చేసింది వీరికోసమే,
🔺దేవతల ఆహారం అయిన మన్నాను కురిపించింది వీరికోసమే,
🔺బండనుండి నీటిని ప్రవహింపచేసింది వీరికోసమే,
🔺దేవుడే పగటివేళ మేఘస్తంభములోను, రాత్రివేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా నడచుచు, తోడుగావుండి నడిపించిన జనాంగము విరే. . . .
👉ఈ ఇశ్రాయేలీయులు దేవుడిని ఎంతగా శోధించిన ఈ 40సం!!రాలు దేవుడు వారితోనే ఉండి వారిని నడిపించాడు.
వారు ఈ 40సం!!రాల ప్రయాణంలో ఎన్నో ప్రాంతాలు దాటవలసి వచ్చింది, వారికీ దారి ఇవ్వని వారితో యుద్ధం చేయవలసి వచ్చింది అప్పుడు శత్రువుల బలమును చూసి, గుర్రాలను చూసి, రధములను చూసి ఇశ్రాయేలీయులు ఎంతగానో భయపడ్డారు. . . .
👉 ఆ సమయంలో కూడా దేవుడు తన సేవకుల ద్వారా ఆ ప్రజలతో మాట్లాడారు, దైర్యపరచారు. ( ద్వితీయో 20:1-4 ).
( ద్వితీయో 20:1 )
భయం....భయం.... నేడుకుడా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది ఈ భయం....
👉ప్రతివారికి భయం.... ప్రతిదీ భయం....
▪ఆర్ధికాన్ని గుర్చిన భయం....
▪ఆరోగ్యాన్ని గుర్చిన భయం....
▪మనిషిని చూస్తే భయం....
▪వాతావరణాన్ని చూస్తే భయం....
▪పనిచేసే స్థలములో భయం....
▪యజమానిని చూస్తే భయం....
▪కాపరిని చూస్తే విశ్వాసికి భయం....
▪విశ్వాసిని చూస్తే కాపరికి భయం....
▪కుటుంభములో భయం....
▪ప్రభుత్వలో భయం....
▪ఉద్యోగంలో భయం....
▪వ్యవసాయంలో భయం....
▪వయస్సు వచ్చిన పిల్లల గూర్చిన భయం....
▪వృధాప్యంలో వున్న మన పెద్దవారి గూర్చిన భయం....
👉ఎక్కడ చూసినా ఎటు చుసిన "భయం...." అనే శబ్దాన్ని వింటున్నాము.
👉ఎక్కడి నుండి వచ్చింది ఈ భయం.... ?
🔺హవ్వ, ఆదాము దేవుని ఆజ్ఞను మీరారు, అవిధేయులయ్యారు.
ఆ చల్లపూట దేవుని స్వరాన్ని విన్నారు కానీ దేవుని ఎదుటకు రాకుండా దాగునరు. . . .
అన్ని తెలిసే దేవుడు అడిగాడు
🔺 " ఆదామా.... ఎక్కడున్నావు ?"
🔺అప్పుడు ఆదాము అంటున్నాడు " నీ స్వరం వినినప్పుడు.... భయపడి దాగుకొంటిని" అని
👉"భయం" ప్రారంభమయిన క్షణం ఇదే. . . . ( అది 3:9,10 )
ఆనాడు మన పితరుల
👉ఆదాము, హవ్వ ద్వారా "పాపము" మాత్రమే కాదు ఈ "భయం" కూడా లోకంలోకి వచ్చింది.
👉నా ప్రియ సహోదరి, సహోదరుడా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ?
🔹నీకు తోడుగా డబ్బు లేదనా ?
🔹నీకు తోడుగా బలగం లేదనా ?
🔹నీకు తోడుగా వేక్తులు లేరనా ?
🔹ఎవరు నాకు ఈ జీవితంలో అండగా వుంటారు అని భయపడుతున్నావా ?
👉ఈ రోజు నా యేసయ్య ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. . . .
ఆనాడు తన ప్రజ అయిన ఇశ్రాయేలీయులను ఆదరించి, దైర్యపరచి వారి ద్వారా అనేక యుద్దాలు చేయించి వారిని వాగ్ధాన భూమిలోకి చేర్చారు నా దేవుడు.
డబ్బు నీతో ఉన్న లేకున్న జనం నీతో వున్నా లేకున్న నిన్ను విడువను, నిన్ను ఎదబయను అని వాగ్ధానము చేసిన నా దేవుడైన యేసయ్య ఎల్లప్పుడు నీతోనే ఉంటారు, సదాకాలము నీతోనే ఉంటారు.
వాగ్ధానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక భయపడనవసరమైలేదు.
విస్తార బలమైన, జనమైన, ధనమైన, గుర్రలైన, రధములైన నా రక్షకుడైన యేసుక్రీస్తు ముందు శూన్యంమే.
👉దేవుని మాట వినని వారికీ కలిగేదే ఈ భయం....
దేవుని అజ్ఞాని మీరిన వారికీ కలిగేదే ఈ భయం....
👉ఆ యేసు మాటలు విని అయన ఆజ్ఞలు అనుసరిస్తే మనదగ్గరికి రానే రాదుగా.
👉అవును.... నా యేసు ఎదుట ఏదియు నిలువలేదు.
మరి యేసు నీతో ఉంటే ? నీకు వ్యేతిరేకమైన ఆయుధం ఏదియు నిలువదు.
హల్లెలూయ. . . .
ఆమేన్ .ఆమేన్ .ఆమేన్.

Comments
Post a Comment