ప్రపంచంలొ మిగతా పుస్తకాలకంటె Bible గోప్పతనమేంటి?
1. Bible లొ విశ్వం పుట్టుక,మనుష్యుల పుట్టుక,వృక్షముల పుట్టక,జీవమున్నజలచరముల పుట్టుక గురించి శాస్తృం కంటె ముందె తెలుపబడిన ఉన్నాయి.ఈ విషయాలను గూర్చి ఒక్క బైబిల్ తప్ప వేరే ఏ పుస్తకాలలోను వ్రాయబడలేదు.మిగతా పుస్తకాలకు -బైబిల్ కు మద్య ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా వుంది.
2⃣ ఇకపోతే ముద్రణాయంత్రం కనుగొనగానే ముద్రించిన తోలి గ్రంథం బైబిల్.క్రి.శ. 1453-1450 సంవత్సరాల మద్యకాలంలో ముద్రణ యంత్రం ద్వారా 180 కాపీలు మాత్రమే ముద్రింపబడ్డాయి.ఇందులో ఇప్పటికి 50 కాపీలు లభిస్తాయి.ఇందులో మెదటి మూడింటిలో మెదట బైబిల్ కాఫీని Library of congress వారు 2 కోట్లకు కోన్నారు.తర్వాత రెండవ కాఫిని 1994లో Bill gates 135 కోట్లకు కొనుగొలు చేశారు.ఇక ముడవది New York City లో సుమారు 200 కోట్లకు అమ్ముడు పోవటానికి సిద్ధంగా ఉంది.ఇక మిగిలిన 47 ప్రతులు ఆయా అభిఅవృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి.ఇంత భారిస్తాయిలొ అమ్ముడు పోతున్న ప్రాచీన పుస్తకం బైబిల్ ఒక్కటే...
ప్రపంచంలో అత్యధిక భాషలలొకి అనువదించబడిన ఏకైక గ్రంథం బైబిల్ 2010 జూలై నాటికి అత్యధికంగా 2930 భాషలలోకి తర్జుమా చేయబడిన ముద్రింపబడుతున్న ఏకైక గ్రంథ రాజం- Bible.
3⃣.ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు పోయే పుస్తకం-Bible రెండవ స్తానం-గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స, ఆక్రమించాయి.ప్రపంచంలో అత్యంత పాఠకులును కలిగి ఉన్న ఏకైక గ్రంథం -Bible.
4⃣.ఒక పుస్తకంలో లేదా ఒక శాస్త్రంలొ ఒక విషయానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది కాని బైబిల్ లో ప్రపంచంలో గోప్ప అనుకున్న ప్రతీ శాస్త్రం గురించి ఉంది అంతెగాక ఆ శాస్త్రమెరుగని...అనేక విశేష సంగతులను కూడా బైబిల్ బయలు పరచింది.
5⃣.మనిషి కోతినుండి వచ్చాడన్న ఛార్లెస్ డార్విన్ మానవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని ఖండిస్తూ దైవ సృష్టి వాదాన్ని నిలబెట్టిన మెట్టమెదటి గ్రంథం Bible.
6⃣.దైవం గురించి ఆయన లక్షణాల గురించి...ఆయన ఉనికి గురించి...సంపూర్ణస్తాయిలో వివరించిన ఏకైక గ్రంథం - Bible.
7⃣.ఒక్క దైవం గురించే కాక,దెయ్యం గురించిన పూర్తి అవగాహన,దాని పుట్టుక,ఉనికి,దాని అంతం గురించి వివరించిన గ్రంథం - Bible.
8⃣.స్వర్గం ,నరకం, భూలోకాలను గురించి సంపూర్ణ స్తాయిలో శాస్త్రాతీత రహస్యాలను వివరించిన ఏకైక గ్రంథం - Bible.
9⃣.భూమిపై మనిషిగా ఉన్నవాడు దైవంగా ఎలా మార్పు చెందాలో బైబిల్ లో ఉంది.కరుడు కట్టిన మనిషి రాక్షసత్వపు రాతి హృదయాన్ని దైవత్వాన్ని ఆపాదించే దయాళుత్వపు మాంసపు హృదయంగా మార్చ గలిగే మాటలు బైబిల్ లో ఉన్నాయి.
10.న్యాయ పరిపాలనలో అబ్రహాం లింకన్ కు, సమాజ సేవలో మదర్ థెరెస్సాకు, అహంసావాదంలో మహత్మ గాంధికి మార్గ దర్శకనీయమైన గ్రంథం బైబిల్.ప్రపంచం నేటీకి పోరాడుతున్న సమాజ స్తాపన అన్న విలువైన అంశాన్ని కార్ల మార్పుకు నేర్పించింది బైబిల్.
👉ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
2⃣ 👑 దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికి నెమ్మది...
📖 "నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు"
కీర్తనలు 119:165
👉 దేవుని ధర్మశాస్త్రాన్ని లేదా వాక్యాన్ని ఎవరు ప్రేమించగలరు?
దేవునితో సరియైన సంబంధం కలిగి, ఆయన వాక్యం ప్రకారం నడుచుకొను వారు మాత్రమే.
ఇట్లాంటివారే ఆయనిచ్చే సమాధానాన్ని పొందుకోగలరు.
కారణం?
👉 వారి జీవితాలకు దేవుని వాక్యం అనే గొప్ప పునాదే ఆధారం కాబట్టి వారెన్నటికీ తూలిపోరు.
👉ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
యెషయా 26:3
ఎవరికీ నెమ్మది?
ఎవరికీ సంపూర్ణమైన సమాధానం?
ఎవరైతే దేవునిపైన ఆధారపడి జీవిస్తారో వారికి మాత్రమే సమాధానం. ఆయనిచ్చే సమాధానం పరిపూర్ణమైనది. అది శాశ్వతమైనది.
సమాధానం పొందుకోవాలంటే?
👉 ఆయన మీద అనుకోవాలి.
ఎప్పుడు ఆయన మీద ఆనుకోగలం?
ఆయనను విశ్వసించినప్పుడు మాత్రమే.
👉 ఎప్పుడు ఆయనను విశ్వసించగలం?
ఆయన మాటలు వినినప్పుడు, ధ్యానించినప్పుడు మాత్రమే సాధ్యం.
అయితే,
దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
యెషయా 57:21
👉 దుష్టుడు అంటే? అపవాదికి గల మరొక పేరు. వాడి ప్రేరేపణతో మనమేపని చేసినా, అవి దుష్ఠక్రియలే. ఆ దుష్ఠ క్రియలు జరిగించే వారే దుష్టులు.
👉 ఆ దుష్ఠ క్రియల ప్రతిఫలం ఏమిటంటే?
నెమ్మది, సమాధానం వుండదు.
దుష్ఠ క్రియలు జరిగించకుండా వుండాలంటే?
👉 వాక్యం మన హృదయంలో వుండాలి.
వాక్యం మన హృదయంలో వుండాలంటే?
దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించాలి.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే? ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!ఆశీర్వాదాన్నిస్తుంది! శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
నీ జీవితాన్ని వెలిగిస్తుంది! ఆదరిస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆమేన్.

Comments
Post a Comment