ఆలోచించు
ఆలోచించు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంధము వరకు
1. దేవుడు తన వద్దకు వచ్చిన వారిని తోసివేయడం చూచితివా?
2. దేవుడు ఎవరికైనా ఇచ్చిన సలహా వారికి సహాయము చేయకుండా తప్పిపోయిందా?
3. దేవుని నమ్మిన ఎవరైనా నాశనము అవటం చూచితివా?
4. దేవుడు సైతం తప్పించలేని ఏమి చేయలేని పరిస్థితులు చూచితివా?
5. దేవుని చిత్తమునకు లోబడి సంపూర్ణముగా నష్టపోయిన వారిని చూచితివా?
6. దేవుని నమ్ముకొని ఆశీర్వదింప బడని వారిని చూచితివా?
7. దేవుని నమ్ముకొని శాంతి లేకుండా జీవించిన వారిని చూచితివా?
8. దేవుడు మాట ఇచ్చి తప్పిపోవటం చేయకుండా ఉండటం చూచితివా?
9. దేవుడిని నమ్ముకొనిన వారు తమ శత్రువుల చేతికి విడువబడటం చూచితివా?
10. దేవుడు ఎవరినైనా కష్టములలో విడచి ముఖము త్రిప్పుకొనుట చూచితివా?
11. దేవుడు తనంతట తానే చేయి విడుచుట చూచితివా?
12. దేవుని నమ్ముకొన్న వారికి ఏ మేలు అయినా కొదువగా ఉండటం చూచితివా?
13. దేవుడు ఎవరికీ అయినా అన్యాయము చేయటం చూచితివా?
14. దేవుడు నీతి తప్పి ప్రవర్తించటం చూచితివా?
15. దేవుడు తన సంతోషం కోసం ఎవరిని అయినా హింసల పాలు చేయటం చూచితివా?
16. దేవుడు స్వస్థ పరచలేని వ్యాధి, రోగము చూచితివా?
17. దేవుని కన్నా నమ్మకమైన వారిని చూచితివా?
18. దేవుడు జయించలేనిది ఏదైనా చూచితివా?
19. దేవుని చేతిలో నుంచి నిన్ను దొంగిలించ గలిగినది చూచితివా?
20. దేవుని దగ్గర లేని శాంతి సమాధానము ఇంకా ఎక్కడైనా చూచితివా?

Comments
Post a Comment